Sat Dec 06 2025 10:34:11 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అభ్యర్థిని మార్చేసిన బాబు…!!!
నామినేషన్ల దాఖలుకు గడువు దగ్గర పడున్నా తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఎంపికపై గందరగోళం మాత్రం ఇంకా తొలగడం లేదు. చిత్తూరు జిల్లా పూతలపట్టు అభ్యర్థి తెర్లాం పూర్ణం [more]
నామినేషన్ల దాఖలుకు గడువు దగ్గర పడున్నా తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఎంపికపై గందరగోళం మాత్రం ఇంకా తొలగడం లేదు. చిత్తూరు జిల్లా పూతలపట్టు అభ్యర్థి తెర్లాం పూర్ణం [more]

నామినేషన్ల దాఖలుకు గడువు దగ్గర పడున్నా తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఎంపికపై గందరగోళం మాత్రం ఇంకా తొలగడం లేదు. చిత్తూరు జిల్లా పూతలపట్టు అభ్యర్థి తెర్లాం పూర్ణం పోటీకి ఆసక్తిగా లేకపోవడంతో లలితా థామస్ ను కొత్త అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. దర్శిలోనూ కదిరి బాబూరావును పక్కన పెట్టి సుధీర్ ను పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇక, శ్రీశైలంలోనూ బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీకి మొదట ఆసక్తి చూపించకపోవడంతో ఆయన స్థానంలో నిన్న పార్టీలో చేరిన బైరెడ్డి రాజశేఖరరెడ్డికి టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story