Wed Feb 19 2025 20:17:02 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు పెద్ద కొడుకు.. జగన్ రెండో కొడుకు
విభజన హామీల సాధనకు ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షలో టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని ఆకట్టుకున్నారు. తెలుగుతల్లి వేషాధారణలో ఆమె దీక్షా ప్రాంగణానికి చేరారు. [more]
విభజన హామీల సాధనకు ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షలో టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని ఆకట్టుకున్నారు. తెలుగుతల్లి వేషాధారణలో ఆమె దీక్షా ప్రాంగణానికి చేరారు. [more]

విభజన హామీల సాధనకు ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షలో టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని ఆకట్టుకున్నారు. తెలుగుతల్లి వేషాధారణలో ఆమె దీక్షా ప్రాంగణానికి చేరారు. ఈ సందర్భంగా ఆమె తెలుగుతల్లిగా మీడియాతో మాట్లాడుతూ… నరేంద్ర మోడీ అధికార గర్వంతో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెబుతామన్నారు. రాష్ట్రం కోసం తన పెద్దకొడుకు చంద్రబాబు నాయుడు రోజుకు 18 గంటల పాటు పని చేస్తున్నారని, తన రెండో కొడుగు జగన్ మాత్రం ముఖ్యమంత్రి పదవిపై ఆశతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
Next Story