Wed Apr 01 2026 21:33:34 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : చంద్రబాబు హౌస్ అరెస్ట్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు పెద్దయెత్తున మొహరించారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి చంద్రబాబు [more]
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు పెద్దయెత్తున మొహరించారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి చంద్రబాబు [more]

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు పెద్దయెత్తున మొహరించారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి చంద్రబాబు బయలుదేరే ముందు ఆయనను గృహనిర్భంధంలో తీసుకున్నట్లుగా పోలీసులు నోటీసులు అందజేశారు. చంద్రబాబుతో పాటు నారా లోకేష్ ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబు తన నివాసంలోనే ఈరోజు దీక్ష చేయనున్నారు.
Next Story