Wed Feb 19 2025 15:43:37 GMT+0000 (Coordinated Universal Time)
స్ట్రాంగ్ గా ఉన్నా… ఆందోళన వద్దు
తన ఆరోగ్యంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు క్లారిటీ ఇచ్చారు. అమెరికాలో తన ఆరోగ్య పరీక్షలపై కూడా చంద్రబాబు నేతలకు తెలిపారు. అమెరికాలో తనకు నిర్వహించిన ఆరోగ్య [more]
తన ఆరోగ్యంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు క్లారిటీ ఇచ్చారు. అమెరికాలో తన ఆరోగ్య పరీక్షలపై కూడా చంద్రబాబు నేతలకు తెలిపారు. అమెరికాలో తనకు నిర్వహించిన ఆరోగ్య [more]

తన ఆరోగ్యంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు క్లారిటీ ఇచ్చారు. అమెరికాలో తన ఆరోగ్య పరీక్షలపై కూడా చంద్రబాబు నేతలకు తెలిపారు. అమెరికాలో తనకు నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో అంతా బాగుందని చెప్పారు.రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయన్నారు. సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు చేతికి ఏమైందని చంద్రబాబును అడగ్గా తాను నీకంటే స్ట్రాంగ్ గా ఉన్నానని అన్నారు. తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Next Story