Wed Feb 19 2025 22:02:21 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై మండిపడ్డ చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలను జగన్ పట్టించుకోలేదన్నారు. తమ సమస్యలపై ఆందోళనలకు [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలను జగన్ పట్టించుకోలేదన్నారు. తమ సమస్యలపై ఆందోళనలకు [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలను జగన్ పట్టించుకోలేదన్నారు. తమ సమస్యలపై ఆందోళనలకు దిగిన ఏఎన్ఎంలను బెదిరించడానికి వారి భర్తలను అరెస్ట చేశారని ట్విట్టర్ లో చంద్రబాబు జగన్ పై విరుచుకుపడ్డారు. ఇది దుర్మార్గమైన ప్రభుత్వమన్నారు. సమస్యలను పరిష్కరించడం చేతకాకపోతే సరి, మహిళల పట్ల ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
Next Story