Mon Mar 16 2026 13:34:00 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: చంద్రబాబు దీక్షా ప్రాంగణంలో విషాదం
ప్రత్యేక హోదా కోరుతూ చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్ష ప్రాంగణం ఏపీ భవన్ లో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం దివ్వెల [more]
ప్రత్యేక హోదా కోరుతూ చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్ష ప్రాంగణం ఏపీ భవన్ లో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం దివ్వెల [more]

ప్రత్యేక హోదా కోరుతూ చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్ష ప్రాంగణం ఏపీ భవన్ లో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం దివ్వెల అర్జనరావు అనే దివ్యాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అర్జునరావుది శ్రీకాకుళం జిల్లా కింతలి. ఆర్జునరావు మరణవార్తను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేదికపై ప్రకటించారు. ఆయన మృతికి చంద్రబాబు సహా టీడీపీ నేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు. అర్జునరావు వద్ద ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్జునరావు ఆత్మహత్యకు కేంద్రమే కారణమని చంద్రబాబు ఆరోపించారు. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన కోరారు.
Next Story