Thu Mar 19 2026 04:25:52 GMT+0530 (India Standard Time)
మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు
మీడియా సమావేశంలో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు. తన భార్య ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదన్నారు

మీడియా సమావేశంలో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు. తన భార్య ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఆమె ప్రస్తావన తీసుకు వచ్చి తనను అవమానానికి గురి చేశారన్నారు. దాదపాు ఐదు నిమిషాల పాటు చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు. రాజకీయాల గురించి ఆమెకు ఎప్పుడూ ఇంట్రస్ట్ లేదన్నారు.
రాజకీయాల్లోకి....
వాళ్ల నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యాపారాలను మాత్రమే చూసుకున్నారు తప్పించి రాజకీయాల్లోకి మాత్రం రాలేదని చంద్రబాబు బోరున విలపించారు. భార్యను తలచుకుని చంద్రబాబు ఏడుస్తూనే ఉన్నారు. తనను ఎప్పుడూ ప్రోత్సహించేదని, ఓటమి పాలయినా ఓదార్చేదని అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇంతంత మాటలంటారా? అని చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు.
- Tags
- chandra babu
- tdp
Next Story

