Tue Mar 17 2026 14:54:06 GMT+0530 (India Standard Time)
తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 కావాలి

దేశ రాజకీయాల్లో మార్పుకు తెలంగాణ నుంచి ప్రారంభం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని, దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా నిలవాలని ఆకాంక్షించారు. బీజేపీ, టీఆర్ఎస్ సమాజాన్ని విభజించాయని పేర్కొన్నారు. అయితే, మూడు రోజులు సెలవులు వస్తున్నాయని, ప్రజలు తమ భవిష్యత్ కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం కచ్చితంగా ఓటు వేయాలని, ప్రజా కూటమికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
Next Story

