Thu Mar 19 2026 16:20:57 GMT+0530 (India Standard Time)
జగన్ ఒక అరాచక శక్తి
జగన్ అరాచక శక్తి అనడానికి ఆయన ఎన్నికల మేనిఫెస్టోనే నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన టీడీపీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ… జగన్ [more]
జగన్ అరాచక శక్తి అనడానికి ఆయన ఎన్నికల మేనిఫెస్టోనే నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన టీడీపీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ… జగన్ [more]

జగన్ అరాచక శక్తి అనడానికి ఆయన ఎన్నికల మేనిఫెస్టోనే నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన టీడీపీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ… జగన్ పై ఆరోపణలు గుప్పించారు. 48 పేజీల్లో 31 కేసులు ఉండటం జగన్ నేర చరిత్రకు రుజువులు అని పేర్కొన్నారు. చిన్నాన్న హత్యలోనూ రాజకీయ లాభాలు చూడటం నీచాతినీచమని అన్నారు. హత్యా రాజకీయాలు చేసే వారికి ఎవరైనా ఓటేస్తారా అని ప్రశ్నించారు.
Next Story