Wed Mar 18 2026 04:54:22 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ లాంటివి 20 నగరాలు తయారు చేస్తా
హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని, హైదరాబాద్ లాంటి నగరాలు ఆంధ్రప్రదేశ్ లో 20 తయారుచేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బుధవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో [more]
హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని, హైదరాబాద్ లాంటి నగరాలు ఆంధ్రప్రదేశ్ లో 20 తయారుచేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బుధవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో [more]

హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని, హైదరాబాద్ లాంటి నగరాలు ఆంధ్రప్రదేశ్ లో 20 తయారుచేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బుధవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ… కేసీఆర్ తమను అడుగునా అవమానించారని, కుక్కలు, పనికిరాని వాళ్లు అని తిట్టారని గుర్తుచేశారు. అటువంటి కేసీఆర్ తో జగన్ కలిశారని, కావున జగన్ ను ఓడించాలని కోరారు. వైసీపీ నేతలు రాష్ట్రానికి బారమని, చెల్లని చెక్కులతో సమానమన్నారు. జగన్ పులివెందులలో చెడబుట్టారని, పట్టిసీమకు ఆయన అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు.
Next Story