Wed Mar 18 2026 12:44:37 GMT+0530 (India Standard Time)
ఓటమిపై చంద్రబాబు కామెంట్ ఇదే…!!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన జగన్, కేంద్రంలో గెలిచిన నరేంద్ర మోడీ, ఒడిశాలో విజయం సాధించిన నవీన్ పట్నాయక్ కు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన జగన్, కేంద్రంలో గెలిచిన నరేంద్ర మోడీ, ఒడిశాలో విజయం సాధించిన నవీన్ పట్నాయక్ కు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. [more]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన జగన్, కేంద్రంలో గెలిచిన నరేంద్ర మోడీ, ఒడిశాలో విజయం సాధించిన నవీన్ పట్నాయక్ కు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలను గౌరవించడం అందరి బాధ్యత అని ఆయన తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు, ఓట్లేసిన ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాలపై సమీక్ష చేసుకొని భవిష్యత్ లో పార్టీని ఎలా ముందుకు తీసుకోవాలో చర్చిస్తామన్నారు.
Next Story