Sat Mar 28 2026 00:19:18 GMT+0530 (India Standard Time)
మెక్ డోనాల్డ్స్, కే.ఎఫ్.సి కంటే గొప్పగా…
లోటు బడ్జెట్ ఉన్నా.. ఎక్కడా వెనక్కి తగ్గకుండా రాష్ట్రంలో ఎంతో మెరుగైన పథకాలు అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన సంక్షేమ [more]
లోటు బడ్జెట్ ఉన్నా.. ఎక్కడా వెనక్కి తగ్గకుండా రాష్ట్రంలో ఎంతో మెరుగైన పథకాలు అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన సంక్షేమ [more]

లోటు బడ్జెట్ ఉన్నా.. ఎక్కడా వెనక్కి తగ్గకుండా రాష్ట్రంలో ఎంతో మెరుగైన పథకాలు అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన సంక్షేమ కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్నా క్యాంటిన్ల వంటివి దేశంలో ఎక్కడా లేవని, ఇంత తక్కువ ధరకు రుచికరమైన భోజనం అందిస్తున్న క్యాంటిన్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్నారు. మెక్ డోనాల్డ్స్, కె.ఎఫ్.సి కన్నా అన్యా క్యాంటీన్లలోనే నాణ్యత, శుభ్రమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు.
Next Story