Sat Apr 04 2026 13:42:02 GMT+0530 (India Standard Time)
ఆరంభం మాత్రమే
ప్రజా వ్యతిరేక విధానాలను ఖచ్చతంగా నిరసిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తనను తిట్టిపోసేందుకే శాసనసభ సమావేశాలను పెట్టినట్లుందని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. తనను దూషించేందుకే [more]
ప్రజా వ్యతిరేక విధానాలను ఖచ్చతంగా నిరసిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తనను తిట్టిపోసేందుకే శాసనసభ సమావేశాలను పెట్టినట్లుందని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. తనను దూషించేందుకే [more]

ప్రజా వ్యతిరేక విధానాలను ఖచ్చతంగా నిరసిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తనను తిట్టిపోసేందుకే శాసనసభ సమావేశాలను పెట్టినట్లుందని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. తనను దూషించేందుకే అధికార పార్టీకి మైకులు ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లే స్పీకర్ నడుచుకోవడం విచారకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులు చేస్తున్నారని, మానసికంగా హింసిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామన్నారు.
Next Story