Mon Feb 10 2025 08:45:06 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ నల్ల చొక్కా ధరించిన బాబు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు నిరసనగా ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు మరోసారి నల్ల చొక్కా ధరించారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర [more]
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు నిరసనగా ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు మరోసారి నల్ల చొక్కా ధరించారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర [more]

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు నిరసనగా ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు మరోసారి నల్ల చొక్కా ధరించారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వంపై నిరసనగా చంద్రబాబు సహా టీడీపీ ప్రజా ప్రతినిధులు, నేతలంతా నల్ల చొక్కాలు ధరించారు. ఇవాళ నరేంద్ర మోడీ విశాఖపట్నం వస్తుండటంతో ఆయన పర్యటనకు నిరసనగా చంద్రబాబు మళ్లీ నల్లచొక్కా ధరించి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మోడీ రాకకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.
Next Story