Mon Mar 23 2026 06:42:40 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీడీపీలో విషాదం... కీలక నేత మృతి

పరిటాల రవి ముఖ్యఅనుచరుడు, అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మన్ గా నిన్న మొన్నటి వరకూ పనిచేసిన చమన్ గుండెపోటుతో మరణించారు. చమన్ పరిటాల రవికి అత్యంత సన్నిహితుడు. రవి మరణం తర్వాత అజ్ఞాతంలో ఉన్న చమన్ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆసుప్రతిలోనే ఆయన మరణించారు.
Next Story

