Mon Dec 29 2025 13:09:40 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర మంత్రి రాజీనామా….కారణం ఇదే
కేంద్ర మంత్రి హరిసిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేశారు. శిరోమణి అకాలీదళ్ కు చెందిన సిమ్రత్ కౌర్ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా [more]
కేంద్ర మంత్రి హరిసిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేశారు. శిరోమణి అకాలీదళ్ కు చెందిన సిమ్రత్ కౌర్ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా [more]

కేంద్ర మంత్రి హరిసిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేశారు. శిరోమణి అకాలీదళ్ కు చెందిన సిమ్రత్ కౌర్ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యవసాయ సంస్కరణలను శిరోమణి అకాలీదళ్ వ్యతిరేకిస్తుంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న అకాలీదళ్ బిల్లులను వ్యతిరేకించాలని సభ్యులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. నేరుగా ప్రధాని కార్యాలయానికి వెళ్లి రాజీనామా సమర్పించారు.
Next Story