Sun Mar 29 2026 07:05:50 GMT+0530 (India Standard Time)
జగన్ తో కేంద్ర మంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశమయ్యారు. ఏపీ పర్యటనకు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశమయ్యారు. ఏపీ పర్యటనకు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశమయ్యారు. ఏపీ పర్యటనకు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జగన్ ను అడిగి ధర్మేంద్ర ప్రధాన్ అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు జగన్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకు వచ్చారు. వివిధ అంశాలపై జగన్ ధర్మేంద్ర ప్రధాన్ తో చర్చించినట్లు తెలిసింది.
Next Story