Mon Mar 23 2026 18:36:10 GMT+0530 (India Standard Time)
హత్యాయత్నంపై రంగంలోకి కేంద్ర దర్యాప్తు బృందం..?

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం నేపథ్యంలో కేంద్ర ధర్యాప్తు బృందం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం ఠానేలంక గ్రామానికి కేంద్ర ధర్యాప్తు బృందం వెళ్లి విచారిస్తున్నట్లు సమాచారం. శ్రీనివాసరావు కుటుంబసభ్యులను వారు విచారిస్తున్నారు.
Next Story

