Sun Mar 15 2026 23:27:35 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : హెల్త్ బులిటెన్ విడుదల.. 46 వేలు దాటిన కరోనా
కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇండియాలో ఇప్పటి వరకూ 46,433 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకూ [more]
కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇండియాలో ఇప్పటి వరకూ 46,433 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకూ [more]

కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇండియాలో ఇప్పటి వరకూ 46,433 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకూ భారత్ లో 1568 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసులు 32,138 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య భారత్ లో 12, 727 మందిగా ఉంది. ఎక్కువగా మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ లలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
Next Story