Sun Mar 15 2026 07:14:36 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కేంద్రం నుంచి ఏపీకి తీపికబురు
పోలవరం భూ సేకరణ వ్యయాన్ని, నష్టపరిహారాన్ని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం వ్యయం 55, 545 కోట్లు అవుతుంది. [more]
పోలవరం భూ సేకరణ వ్యయాన్ని, నష్టపరిహారాన్ని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం వ్యయం 55, 545 కోట్లు అవుతుంది. [more]

పోలవరం భూ సేకరణ వ్యయాన్ని, నష్టపరిహారాన్ని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం వ్యయం 55, 545 కోట్లు అవుతుంది. ఇప్పటికే 16 వేల కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసింది. మరో 48 వేల కోట్లు నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పునరావస వ్యయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం భరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన 2,200 కోట్లు కూడా ఆడిటింగ్ పూర్తయ్యాక విడుదల చేయనుంది.
Next Story