Thu Mar 19 2026 19:56:42 GMT+0530 (India Standard Time)
చట్టాలను రద్దు చేసే ప్రసక్తి లేదు.. స్పష్టం చేసిన కేంద్రం
వ్యవసాయ చట్టాలను మూడింటిని వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు [more]
వ్యవసాయ చట్టాలను మూడింటిని వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు [more]

వ్యవసాయ చట్టాలను మూడింటిని వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎలాంటి నష్టం లేదని ఆయన తెలిపారు. చట్టాలనే రద్దు చేయమనడం సరికాదన్నారు. రైతులు కోరినట్లుగా కొన్ని సవరణలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. రైతులు ఇప్పటికైనా తమ ఆందోళనను విరమించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
Next Story