Thu Mar 19 2026 09:24:46 GMT+0530 (India Standard Time)
రాష్ట్రాలకు కేంద్రం తాజా ఆదేశాలు
నగరాలకు ఇతర ప్రాంతాల నుంచి రాకుండా కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అలాగే లాక్ డౌన ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని [more]
నగరాలకు ఇతర ప్రాంతాల నుంచి రాకుండా కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అలాగే లాక్ డౌన ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని [more]

నగరాలకు ఇతర ప్రాంతాల నుంచి రాకుండా కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అలాగే లాక్ డౌన ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాల సరిహద్దులు మూసివేయాలని కోరింది. అలాగే జిల్లాల సరిహద్దులను కూడా మూసివేసి లాక్ డౌన్ ను మరింత కఠినతరం చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఖచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్ కు తరలించల్సిందేనని కేంద్ర ప్రభుత్వం కోరింది.
Next Story