Sun Mar 15 2026 04:43:18 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కేరళ పై కేంద్రం సీరియస్.. ఘాటు లేఖ
కేంద్ర ప్రభుత్వం కేరళ తీసుకున్న నిర్ణయాలపై సీరియస్ అయింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రాలు వ్యవహరించాలని తెలిపింది. కేరళలో లాక్ డౌన్ కు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. [more]
కేంద్ర ప్రభుత్వం కేరళ తీసుకున్న నిర్ణయాలపై సీరియస్ అయింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రాలు వ్యవహరించాలని తెలిపింది. కేరళలో లాక్ డౌన్ కు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. [more]

కేంద్ర ప్రభుత్వం కేరళ తీసుకున్న నిర్ణయాలపై సీరియస్ అయింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రాలు వ్యవహరించాలని తెలిపింది. కేరళలో లాక్ డౌన్ కు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ప్రజా రవాణా, రెస్టారెంట్లకు పరిమిత సమయంలో అనుమతి ఇచ్చారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొంది. దీనివల్ల వ్యాధి మరింత ప్రబలుతుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అన్ని రాష్ట్రాలు కేంద్ర మార్గదర్శకాలను అమలు చేయాలని, సొంత నిర్ణయాలు ఈ పరిస్థితుల్లో తీసుకోకూడదని తెలిపింది.
Next Story