Mon Mar 16 2026 04:23:55 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కేంద్ర బలగాలతో రాయలసీమ ఎత్తిపోతలపై?
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు ఫిర్యాదు చేశారు. ఏపీ [more]
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు ఫిర్యాదు చేశారు. ఏపీ [more]

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తుందని కేసీఆర్ ఫిర్యాదు చేశారు. ఇది తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ వారం రోజుల్లోపు అక్కడకు వెళ్లి పరిశీలించి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డును ఆదేశించారు. అవసరమైతే కేంద్ర బలగాల సాయం తీసుకోవాలని కూడా కేంద్ర మంత్రి సూచించారు.
Next Story