Sun Mar 15 2026 20:19:22 GMT+0530 (India Standard Time)
ఆక్సిజన్ సరఫరాపై సుప్రీంకు కేంద్రం నివేదిక
ఢిల్లీలో ఆక్సిజన్ సరఫరాపై సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తాము ఆక్సిజన్ ను సరిపడా సరఫరా చేస్తున్నామని నివేదికలో పేర్కొంది. ఒక్కరోజులోనే 470 మెట్రిక్ టన్నుల [more]
ఢిల్లీలో ఆక్సిజన్ సరఫరాపై సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తాము ఆక్సిజన్ ను సరిపడా సరఫరా చేస్తున్నామని నివేదికలో పేర్కొంది. ఒక్కరోజులోనే 470 మెట్రిక్ టన్నుల [more]

ఢిల్లీలో ఆక్సిజన్ సరఫరాపై సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తాము ఆక్సిజన్ ను సరిపడా సరఫరా చేస్తున్నామని నివేదికలో పేర్కొంది. ఒక్కరోజులోనే 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేశామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీలోని 50 ఆసుపత్రుల్లో సర్వే చేసిన తర్వాతనే ఆక్సిజన్ సరఫరా చేశామని నివేదికలో పేర్కొంది.
Next Story