Fri Mar 20 2026 00:28:09 GMT+0530 (India Standard Time)
రెండో ఆలోచనే లేదు..మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆలోచనలో ఎలాంటి మార్పు లేదని మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. టీడీపీ సభ్యుడు కనకమేడల [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆలోచనలో ఎలాంటి మార్పు లేదని మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. టీడీపీ సభ్యుడు కనకమేడల [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆలోచనలో ఎలాంటి మార్పు లేదని మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలోనూ, వైసీపీ సభ్యుడు గోరంట్ల మాధవ్ లోక్ సభలోనూ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు సమాధానమిచ్చారు. తమకు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో రెండో ఆలోచన లేదని చెప్పారు.
Next Story