Fri Mar 20 2026 00:28:09 GMT+0530 (India Standard Time)
వంద శాతం ప్రయివేటీకరిస్తాం.. మరోసారి కేంద్రం ప్రకటన
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం వెనకడగువేయడంలేదు. ప్రయివేటీకరిస్తామని మరోసారి అధికారికంగా తెలిపింది. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం వెనకడగువేయడంలేదు. ప్రయివేటీకరిస్తామని మరోసారి అధికారికంగా తెలిపింది. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం వెనకడగువేయడంలేదు. ప్రయివేటీకరిస్తామని మరోసారి అధికారికంగా తెలిపింది. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. వందశాతం విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రయివేటీకరిస్తామని కేంద్రమంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ తెలిపారు. తాము ప్రయివేటీకరణ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు.
Next Story