Sun Mar 22 2026 18:26:34 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కరోనాపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
కరోనా వైరస్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా సామూహిక వ్యాప్తి చెందలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ప్రకటించారు. కేవలం [more]
కరోనా వైరస్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా సామూహిక వ్యాప్తి చెందలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ప్రకటించారు. కేవలం [more]

కరోనా వైరస్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా సామూహిక వ్యాప్తి చెందలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ప్రకటించారు. కేవలం ఎనిమిది రాష్ట్రాల్లోనే 90 శాతం కేసులు నమోదయ్యాయని చెప్పారు. 89 శాతం కేసులు 49 నగరాల్లోనే ఉన్నాయన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా పెరుగుతుందన్నారు. రెండు రాష్ట్రాలకు కేంద్ర నుంచి ప్రత్యేక సూచనలు చేశామని హర్షవర్ధన్ చెప్పారు. కరోనా వైరస్ పై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చించడం జరిగిందని ఆయన తెలిపారు.
Next Story