Thu May 16 2024 19:52:25 GMT+0000 (Coordinated Universal Time)
సీఎస్ పదవీ కాలం మూడు నెలలు
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ [more]
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ [more]
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆదిత్యానాధ్ దాస్ పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. అయితే జగన్ కేంద్రప్రభుత్వాన్ని కోరడంతో మరో మూడునెలల పాటు ఆదిత్యనాధ్ పదవీకాలాన్ని పొడిగించారు. దీంతో సెప్టంబరు 30వ తేదీ వరకూ ఏపీ సీఎస్ గా ఆదిత్యనాధ్ దాస్ కొనసాగనున్నారు.
Next Story