Sun Mar 15 2026 05:56:05 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పోలవరం నిధుల విడుదలకు కేంద్రం అంగీకారం
పోలవరం బకాయీలు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు ఆర్థిక శాఖ మెమో జారీ చేసింది. ఎలాంటి షరతులు లేకుండా [more]
పోలవరం బకాయీలు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు ఆర్థిక శాఖ మెమో జారీ చేసింది. ఎలాంటి షరతులు లేకుండా [more]

పోలవరం బకాయీలు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు ఆర్థిక శాఖ మెమో జారీ చేసింది. ఎలాంటి షరతులు లేకుండా పోలవరం పెండింగ్ నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. మొత్తం పోలవరం బాకాయిలు 2,234.28 కోట్లను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పోలవరం పై కేంద్ర ప్రభుత్వం కొంత దూకుడు తగ్గించుకుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
Next Story