Sun Mar 15 2026 06:27:08 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం
కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26వ తేదీన దేశ వ్యాప్తంగా [more]
కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26వ తేదీన దేశ వ్యాప్తంగా [more]

కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26వ తేదీన దేశ వ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ భారత్ లో విజృంభిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఉభయ సభలూ ఇప్పటికే నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
Next Story