Thu Mar 19 2026 12:34:28 GMT+0530 (India Standard Time)
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం..కీలక నిర్ణయాలు?
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ప్రధానంగా దేశంలో కరోనా పరిస్థితులపై [more]
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ప్రధానంగా దేశంలో కరోనా పరిస్థితులపై [more]

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ప్రధానంగా దేశంలో కరోనా పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం, కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ వంటి చర్యలు తీసుకోవడంతో దీనిపై చర్చించనున్నట్లు తెలిసింది. లాక్ డౌన్ లేకపోయినా అనేక రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉండటంతో ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఇక ఆక్సిజన్ కొరత, ఆసుపత్రుల్లో బెడ్స్ వంటి సమస్యలపైనా మంత్రివర్గం చర్చించనుంది.
Next Story