Thu Mar 19 2026 03:53:20 GMT+0530 (India Standard Time)
దానివల్లే ఈ సమస్యలు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి
ఎలాంటి మతపరమైన కార్యక్రమాలకు భారత్ లో అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగిన జమాత్ కారణంగా కేసులు పెరిగాయని ఆరోగ్య శాఖ అధికారి లవ్ [more]
ఎలాంటి మతపరమైన కార్యక్రమాలకు భారత్ లో అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగిన జమాత్ కారణంగా కేసులు పెరిగాయని ఆరోగ్య శాఖ అధికారి లవ్ [more]

ఎలాంటి మతపరమైన కార్యక్రమాలకు భారత్ లో అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగిన జమాత్ కారణంగా కేసులు పెరిగాయని ఆరోగ్య శాఖ అధికారి లవ్ అగర్వాల్ తెలిపారు. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 386 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 38 మరణాలు సంభవంచాయని చెప్పారు. జమాత్ కు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి వారిని రాష్ట్ర ప్రభుత్వాలు క్వారంటైన్ కు తరలించాలని ఆయన కోరారు. కేసుల సంఖ్య పెరగడానికి జమాత్ కారణమని కేంద్రం స్పష్టం చేసింది. రైల్వే బోగీలను కూడా సిద్ధం చేశామని చెప్పారు.
Next Story