Mon Mar 23 2026 06:40:05 GMT+0530 (India Standard Time)
కోర్టులోనూ రాజాకు చుక్కెదురు
డీఎంకే నేత రాజా పై కేంద్ర ఎ్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. పళనిస్వామిపై చేసిన వ్యక్తిగత విమర్శలను కారణంగా చూపి ఈ నిర్ణయం [more]
డీఎంకే నేత రాజా పై కేంద్ర ఎ్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. పళనిస్వామిపై చేసిన వ్యక్తిగత విమర్శలను కారణంగా చూపి ఈ నిర్ణయం [more]

డీఎంకే నేత రాజా పై కేంద్ర ఎ్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. పళనిస్వామిపై చేసిన వ్యక్తిగత విమర్శలను కారణంగా చూపి ఈ నిర్ణయం తీసుకుంది. 48 గంటల పాటు రాజా ఎన్నికల ప్రచారం లో పాల్గనకూడదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. దీనిపై డీఎంకే నేత రాజా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. రాజా వేసిన పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో రాజా పై నిషేధం కొనసాగనుంది.
- Tags
- raja
- à°°à°¾à°à°¾
Next Story