Mon Mar 16 2026 04:49:40 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: డీజీపీకి కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఠాకూర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అత్యవసర పిలుపు అందింది. ఇవాళ ఢిల్లీలో వచ్చి కలవాలని ఆయనకు ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆయన [more]
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఠాకూర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అత్యవసర పిలుపు అందింది. ఇవాళ ఢిల్లీలో వచ్చి కలవాలని ఆయనకు ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆయన [more]

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఠాకూర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అత్యవసర పిలుపు అందింది. ఇవాళ ఢిల్లీలో వచ్చి కలవాలని ఆయనకు ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆయన ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులను కలవనున్నారు. ఎన్నికలు దగ్గర పడ్డవేళ ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలుమార్లు డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరిన విషయం తెలిసిందే.
Next Story