Wed Mar 18 2026 14:24:14 GMT+0530 (India Standard Time)
వివేకా హత్య కేసు విచారణకు బ్రేక్
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు బ్రేక్ పడింది. సీబీఐ అధికారులకు కరోనా సోకడంతో విచారణను నిలిపివేసినట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసును విచారించేందుకు 15 [more]
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు బ్రేక్ పడింది. సీబీఐ అధికారులకు కరోనా సోకడంతో విచారణను నిలిపివేసినట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసును విచారించేందుకు 15 [more]

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు బ్రేక్ పడింది. సీబీఐ అధికారులకు కరోనా సోకడంతో విచారణను నిలిపివేసినట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసును విచారించేందుకు 15 మంది సీబీఐ అధికారులు కడపకు చేరుకున్నారు. వీరిలో ఏడుగురికి కరోనా సోకింది. వీరందరూ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఎనిమిది మంది అధికారులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. దీంతో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ తాత్కాలికంగా సీబీఐ అధికారులు బ్రేక్ వేసినట్లు తెలిసింది.
Next Story