Wed Mar 18 2026 12:56:58 GMT+0530 (India Standard Time)
వైఎస్ వివేకా హత్య కేసులో?-Jun 8
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభమయింది. నేడు రెండో రోజు విచారణను సీబీఐ అధికారులు చేపట్టనున్నారు. తొలి రోజు వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ [more]
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభమయింది. నేడు రెండో రోజు విచారణను సీబీఐ అధికారులు చేపట్టనున్నారు. తొలి రోజు వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ [more]

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభమయింది. నేడు రెండో రోజు విచారణను సీబీఐ అధికారులు చేపట్టనున్నారు. తొలి రోజు వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరిని విచారించారు. నేడు పులివెందులకు సంబంధించిన మరికొంత మందిని విచారించే అవకాశముంది. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ కి అప్పగించిన తర్వాత కరోనా వైరస్ కారణంగా విచారణ వాయిదా పడుతూ వస్తుంది. నేడు మరికొంత మంది కీలక నేతలను ప్రశ్నించే అవకాశముంది.
Next Story