Mon May 29 2023 18:20:44 GMT+0000 (Coordinated Universal Time)
బొల్లినేనిపై సీబీఐ కేసు నమోదు
జీఎస్టీ సూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఒక కంపెనీ నుంచి ఐదు కోట్ల రూపాయలు లంచం తీసుకున్న ఆరోపణలు బొల్లినేని శ్రీనివాస్ [more]
జీఎస్టీ సూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఒక కంపెనీ నుంచి ఐదు కోట్ల రూపాయలు లంచం తీసుకున్న ఆరోపణలు బొల్లినేని శ్రీనివాస్ [more]

జీఎస్టీ సూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఒక కంపెనీ నుంచి ఐదు కోట్ల రూపాయలు లంచం తీసుకున్న ఆరోపణలు బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై ఉన్నాయి. ఆయనతో పాటు సుధారాణిని కూడా గతంలోనే సస్పెండ్ చేశారు. అయితే తాజాగా బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈయన గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లో కూడా పనిచేశారు. గతంలోనే బొల్లినేని ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది.
Next Story