Sun Mar 15 2026 20:35:32 GMT+0530 (India Standard Time)
ఈ నెల 28 వరకూ రిమాండ్
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సీబీసీఐడీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 28వ తేదీ వరకూ ఆయనకు రిమాండ్ విధించింది. అయితే రఘురామ కృష్ణంరాజును గుంటూరు [more]
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సీబీసీఐడీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 28వ తేదీ వరకూ ఆయనకు రిమాండ్ విధించింది. అయితే రఘురామ కృష్ణంరాజును గుంటూరు [more]

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సీబీసీఐడీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 28వ తేదీ వరకూ ఆయనకు రిమాండ్ విధించింది. అయితే రఘురామ కృష్ణంరాజును గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని కోర్టు ఆదేశించింది. ఆయన కాలికి గాయాలు కావడంతో ఆయనకు చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది. అయితే రమేష్ ఆసుపత్రికి తరలించాలని రఘురామ కృష్ణంరాజు తరుపు న్యాయవాదులు కోరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో రఘురామ కృష్ణంరాజుకు చికిత్స అందిస్తున్నారు
Next Story