Mon Mar 23 2026 16:30:42 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కాళహస్తి తరహాలోనే నరసరావుపేట
గుంటూరు జిల్లాలో కేసులు పెరుగుతున్నాయి. అంతకంతకూ కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో నరసరావుపేటలో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నరసరావుపేటలో మొత్తం 44 కేసులు [more]
గుంటూరు జిల్లాలో కేసులు పెరుగుతున్నాయి. అంతకంతకూ కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో నరసరావుపేటలో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నరసరావుపేటలో మొత్తం 44 కేసులు [more]

గుంటూరు జిల్లాలో కేసులు పెరుగుతున్నాయి. అంతకంతకూ కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో నరసరావుపేటలో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నరసరావుపేటలో మొత్తం 44 కేసులు నమోదయ్యాయి. నరసరావు పేట పట్టణంలోనే కాకుండా పల్లెలకూ కూడా వైరస్ వ్యాప్తి చెందడం ఆందోళన కల్గిస్తుంది. దీంతో నరసరావుపేట పట్టణాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు అధికారులు. గుంటూరు జిల్లాను కరోనా వైరస్ వ్యాధి అతలాకుతలం చేస్తుంది. శ్రీకాళహస్తి తరహాలోనే నరసరావుపేట కూడా కరోనా వైరస్ వ్యాధికి నిలయంగా మారింది.
Next Story