Mon Mar 16 2026 05:48:20 GMT+0530 (India Standard Time)
మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసు
మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసు నమోదయింది. ఇబ్రహీంపట్నం మండలంలోని షాబాద్ గ్రామస్థులు ఇటీవల దేవినేని ఉమను అడ్డుకున్నారు. దీంతో ఆ గ్రామస్థులు దేవినేని ఉమ తమను [more]
మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసు నమోదయింది. ఇబ్రహీంపట్నం మండలంలోని షాబాద్ గ్రామస్థులు ఇటీవల దేవినేని ఉమను అడ్డుకున్నారు. దీంతో ఆ గ్రామస్థులు దేవినేని ఉమ తమను [more]

మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసు నమోదయింది. ఇబ్రహీంపట్నం మండలంలోని షాబాద్ గ్రామస్థులు ఇటీవల దేవినేని ఉమను అడ్డుకున్నారు. దీంతో ఆ గ్రామస్థులు దేవినేని ఉమ తమను బెదిరిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దేవినేని ఉమ తో తమ ప్రాణాలకు ముప్పు ఉందని వారు ఫిర్యాదు చేయడంతో దేవినేని ఉమపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవినేని ఉమపై 505, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Next Story