Sat Mar 07 2026 09:14:06 GMT+0530 (India Standard Time)
అక్బరుద్దీన్, బండి సంజయ్ లపై కేసు నమోదు
బండి సంజయ్, అక్బరుద్దీన్ పై కేసు నమోదయంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఇద్దరూ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐసీపీ 505 సెక్షన్ [more]
బండి సంజయ్, అక్బరుద్దీన్ పై కేసు నమోదయంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఇద్దరూ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐసీపీ 505 సెక్షన్ [more]

బండి సంజయ్, అక్బరుద్దీన్ పై కేసు నమోదయంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఇద్దరూ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐసీపీ 505 సెక్షన్ లకింద కేసులు నమోదు చేశారు. ఎన్నికల సందర్బంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ హైదరాబాద్ పోలీసులు ఇరువురి నేతలపై కేసు నమోదు చేశారు.
Next Story