Fri Feb 14 2025 19:03:07 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీ రాజధానిలో రేపు బంద్
రాజధాని అమరావతి ప్రాంతంలో రేపు బంద్ కు పిలుపునిచ్చారు. రాజధానిపై జగన్ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు బంద్ కు పిలుపు నిచ్చారు. రాజధాని ప్రాంతంలోని 29 [more]
రాజధాని అమరావతి ప్రాంతంలో రేపు బంద్ కు పిలుపునిచ్చారు. రాజధానిపై జగన్ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు బంద్ కు పిలుపు నిచ్చారు. రాజధాని ప్రాంతంలోని 29 [more]

రాజధాని అమరావతి ప్రాంతంలో రేపు బంద్ కు పిలుపునిచ్చారు. రాజధానిపై జగన్ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు బంద్ కు పిలుపు నిచ్చారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో రేపు బంద్ జరగనుంది. గ్రామ సచివాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. రాజధాని ప్రాంత రైతులు ఈరోజు ఆందోళనకు దిగారు. మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రభుత్వాన్ని వెంటనే బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ తన ప్రకటనను వెంటనే వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు రాజధాని ప్రాంతంలో పెద్దయెత్తున బలగాలను మొహరించారు.
Next Story