Fri Mar 20 2026 13:41:18 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో రాజధాని రైతులు
రాజధాని రైతులు ఢిల్లీలో కేంద్రం పెద్దలను కలుస్తున్నారు. ఇప్పటికే పియూష్ గోయల్ వంటి నేతలను కలిసిన రైతులు మరికాసేపట్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలవనున్నారు. రాజధానిని అమరావతిలోనే [more]
రాజధాని రైతులు ఢిల్లీలో కేంద్రం పెద్దలను కలుస్తున్నారు. ఇప్పటికే పియూష్ గోయల్ వంటి నేతలను కలిసిన రైతులు మరికాసేపట్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలవనున్నారు. రాజధానిని అమరావతిలోనే [more]

రాజధాని రైతులు ఢిల్లీలో కేంద్రం పెద్దలను కలుస్తున్నారు. ఇప్పటికే పియూష్ గోయల్ వంటి నేతలను కలిసిన రైతులు మరికాసేపట్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలవనున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు కోరనున్నారు. గత రెండు రోజులుగా రైతులు ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈరోజు ప్రధానిని కలిసే అవకాశముందని చెబుతున్నారు. రాజధాని మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.
Next Story