Sun Mar 15 2026 07:40:54 GMT+0530 (India Standard Time)
అమరావతి పై విచారణ వాయిదా
రాజధాని అమరావతి పిటీషన్లపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. హైకోర్టు ఈ విచారణను నవంబరు 15కు వాయిదా వేసింది. విచారణను వాయిదా వేయాలని పిటీషనర్లు కోరారు. కరోనా [more]
రాజధాని అమరావతి పిటీషన్లపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. హైకోర్టు ఈ విచారణను నవంబరు 15కు వాయిదా వేసింది. విచారణను వాయిదా వేయాలని పిటీషనర్లు కోరారు. కరోనా [more]

రాజధాని అమరావతి పిటీషన్లపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. హైకోర్టు ఈ విచారణను నవంబరు 15కు వాయిదా వేసింది. విచారణను వాయిదా వేయాలని పిటీషనర్లు కోరారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఇప్పుడు విచారణ చేపట్టవద్దని, వచ్చే నాలుగైదు వారాలు కీలకమని నిపుణులు చెబుతున్నారని పిటీషనర్లు వాదించారు. దీంతో చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణను నవంబరు 15వ తేదీకి వాయిదా వేసింది.
Next Story