Mon Mar 23 2026 02:28:46 GMT+0530 (India Standard Time)
రాజధానిలో భూమి కొన్న ఎమ్మార్వో?
రాజధాని అమరావతి సెగ అనంతపురం జిల్లాకు తాకింది. అనంతపురం జిల్లా కనగానపల్లి ఎమ్మార్వో నిర్మలాదేవిని సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం నుంచి సీఐడీ అధికారులు ఎమ్మార్వో నిర్మలాదేవిని [more]
రాజధాని అమరావతి సెగ అనంతపురం జిల్లాకు తాకింది. అనంతపురం జిల్లా కనగానపల్లి ఎమ్మార్వో నిర్మలాదేవిని సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం నుంచి సీఐడీ అధికారులు ఎమ్మార్వో నిర్మలాదేవిని [more]

రాజధాని అమరావతి సెగ అనంతపురం జిల్లాకు తాకింది. అనంతపురం జిల్లా కనగానపల్లి ఎమ్మార్వో నిర్మలాదేవిని సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం నుంచి సీఐడీ అధికారులు ఎమ్మార్వో నిర్మలాదేవిని విచారిస్తూనే ఉన్నారు. తెల్ల రేషన్ కార్డుతో నిర్మలాదేవి రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆమెను ఉదయం నుంచి సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
Next Story