Fri Mar 20 2026 13:41:18 GMT+0530 (India Standard Time)
ఢిల్లీకి రాజధాని రైతులు
నేడు రాజధాని రైతులు, అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీ బయలుదేరిన వెళ్లిన రైతులు ప్రధానమంత్రి [more]
నేడు రాజధాని రైతులు, అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీ బయలుదేరిన వెళ్లిన రైతులు ప్రధానమంత్రి [more]

నేడు రాజధాని రైతులు, అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీ బయలుదేరిన వెళ్లిన రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ,అమిత్ షా తో పాటు పది మంది కేంద్రమంత్రులను కలవనున్నారు. అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని, మూడు రాజధానులు వద్దంటూ తమ గోడును కేంద్రానికి రైతులు, జేఏసీ నేతలు వివరించననున్నారు.
Next Story