Sun Mar 15 2026 14:07:39 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : అలా జనసేనలో గెలిచాడు.. ఇలా పార్టీ మారాడు
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో విచిత్రాలు చోటు చేసుకున్నాయి. సత్తెనపల్లిలో జనసేన పార్టీ తరుపున గెలిచిన అభ్యర్థి కౌంటింగ్ పూర్తికాగానే వైసీపీలో చేరిపోయారు.న సత్తెనపల్లిలో సత్తెనపల్లలో ఏడోవార్డు నుంచి [more]

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో విచిత్రాలు చోటు చేసుకున్నాయి. సత్తెనపల్లిలో జనసేన పార్టీ తరుపున గెలిచిన అభ్యర్థి కౌంటింగ్ పూర్తికాగానే వైసీపీలో చేరిపోయారు.న సత్తెనపల్లిలో సత్తెనపల్లలో ఏడోవార్డు నుంచి గెలిచిన జనసేన అభ్యర్థి రంగశెట్టి సుమన్ విజయం సాధించారు. అలా డిక్లరేషన్ ఫారం అందుకున్నాడో లేదో రంగశెట్టి సుమన్ వైసీపీలో చేరిపోయారు. సత్తెన పల్లి మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది.
Next Story