Sat Mar 14 2026 17:09:32 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి
బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి దక్కనుంది. ఈ మేరకు ఆయనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఇవాళ [more]
బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి దక్కనుంది. ఈ మేరకు ఆయనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఇవాళ [more]

బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి దక్కనుంది. ఈ మేరకు ఆయనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఇవాళ సాయంత్రం నరేంద్ర మోడీతో పాటు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. కిషన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి ఒక్కరికే మంత్రి పదవి దక్కింది. ఆయనకు హోంశాఖ సహాయమంత్రి పదవి దక్కే అవకాశం ది.
Next Story