Thu Dec 18 2025 23:26:47 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయం?
కేంద్ర మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా కరోనా పరిస్థితిపై మంత్రివర్గ సమావేశం [more]
కేంద్ర మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా కరోనా పరిస్థితిపై మంత్రివర్గ సమావేశం [more]

కేంద్ర మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా కరోనా పరిస్థితిపై మంత్రివర్గ సమావేశం చర్చించనుంది. కరోనా కేసులు పెరుగుతుండటం, ఆక్సిజన్ కొరత వంటి వాటిపై చర్చించనున్నారు.దీంతో పాటు వ్యాక్సినేషన్ పై రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తులను కూడా పరిశీలించ నున్నారు. ఇప్పటికే దాదాపు 16 రాష్ట్రాలు లాక్ డౌన్ ను విధించాయి. కొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పై కూడా కేంద్ర మంత్రివర్గంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి.
Next Story